
26/11/2023
మన నవగళం చేసిన కృషి వృధా కాలేదు...
ఎంతోమంది దీనికోసం పోరడారు వారందరికీ కృతఙ్ఞతలు.
సమస్యలను నిత్యం ప్రజలు మరియు పాలకుల దృష్టిలో ఉండేలా ప్రయత్నిస్తే తప్పక సాధిస్తాం అనడానికి ఇది ఒక నిదర్శనం.
నవగళం-ఆచంట