Saarc human Rights adilabad
అదిలాబాద్ పట్టణంలోని ప్రముఖ కూడళ్ళు అయినా రహదారులలో ఉన్నటువంటి గోవులను , ముఖ్యంగా బస్టాండ్,రైల్వే స్టేషన్ ,అంబేద్కర్ చౌక్ ,తెలంగాణ చౌక్,రిమ్స్ మరియు రామ్ నగర్ మొదలగు రహదారుల్లో గోవులు రోడ్ల పైన ఉండడం జరుగుతుంది.
దీనివలన ట్రాఫిక్ సమస్యలు మరియు గోవులకు యాక్సిడెంట్ అలాగే సామాన్య ప్రజలకు ఆక్సిడెంట్లకు గురవుతున్నారు, ప్రజలు చాలా సమస్యలకు గురవుతున్నారని, మున్సిపాలిటీ యాజమాన్యం స్పందించి తక్షణమే ఇట్టి గోవులను వారి యజమానులకు కానీ, గోశాల కేంద్రాలకు తరలించాలని సార్క్ నేషన్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదయ్ కిరణ్ నీరటి గారు కోరడం జరిగింది.
కాగా మున్సిపల్ కమిషనర్ శైలజ గారు గోవుల యొక్క యజమానులకి హెచ్చరికలు జారీ చేసి అలాగే బంగారిగూడలో నూతనంగా నిర్మించినటువంటి గోశాలకు ప్రతి ఒక్క గోవులను ఈ రెండు రో
కస్తూర్బా పాఠశాల లో ఫుడ్ పాయిజన్ సమస్య లను నివారించాలి.
బేల మండలంలోని కస్తూర్బా హాస్టల్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కారణంగా రిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన విద్యార్థినిలను కలిసి వారి బాగోగులు తెలుసుకోవడం జరిగింది, వారు చెప్పిన ప్రకారం సక్రమమైన భోజనం లేకపోవడం అలాగే భోజనంలో పురుగులు రావడం వలన వాంతులు, విరోచనాలు మరియు కడుపునొప్పి సమస్యతో ఆసుపత్రి పాలవడం జరిగింది.అలాగే గతంలో కూడా ప్రభుత్వ హాస్టల్లో జరిగినటువంటి సంఘటనలు గుర్తు చేస్తూ సార్క్ నేషన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదయ్ కిరణ్ నీరటి గత రెండు రోజుల కిందట డి ఈ ఓ (DEO)ఆదిలాబాద్ గారికి ఫుడ్ పాయిజన్ దృష్ట్యా వినతిని ఫిర్యాదు చేయడం జరిగింది .అయినప్పటికీని అదేవిధంగా తప్పిదాలు జరుగుతున్నాయి.దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సహకారం మరియు కలెక్టర్ గారి చొరవతో విద్యార్థులకి స
#Adilabad
బోరజ చెక్పోస్ట్ సమీపం అదిలాబాద్, నందు గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఆక్సిడెంట్లకు సరైన సర్వీస్ రోడ్డు లేకపోవడం NHAI నిర్లక్ష్యాన్ని ప్రధాన కారణం,ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలి మరియు సర్వీస్ రోడ్లను నిర్మించాలని సార్క్ నేషన్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అదిలాబాద్ తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగే "మన విలువైన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మన వంతుగా ప్రతి ఒక్కరు హెల్మెట్ దరిద్దాం".
ఉదయ్ కిరణ్ నీరటి
ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి
సార్క్ హ్యూమన్ రైట్స్ అదిలాబాద్